నిర్ణీత సమయం లో పప్రమోషన్ లు రానప్పుడు నిర్ణిత సంవత్సరాలలో అప్రయత్న పదోన్నతులు తీసుకోవడానికి అవకాశం కల్పించారు.
- Special Grade (SG) : ఒక కాడర్ లో 6సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి తదుపరి గ్రేడ్ స్కేలులో ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు.
- Special Promotion Post - IA (SPP-IA) : ఒక కాడర్ లో 12 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి తదుపరి పదోన్నతికి అర్హతలు కలిగి ఉన్నవారు అర్హులు. నేరుగా School Assistants గా నియామకం జరిగిన వారు 45సంవత్సరాల వయసు దాటితే Departmental పరీక్షల పాసవ్వాలనే నిబందన నుండి మినహాయింపు కలదు.
- Special Promotion Post - IB (SPP-IB) : ఒక కాడర్ లో 18 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి SPP-I/SPP-II పొందిన వారు SPP-IB పొందడానికి అర్హులు.
- Special Promotion Post - II (SPP-II) : ఒక కాడర్ లో 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి రెండవ స్థాయి పదోన్నతికి అర్హతలు కలిగి ఉన్నవారు అర్హులు.
0 comments:
Post a Comment