Sunday 26 June 2016

PRTU Magazine Subscribers Address Information

PRTUTS పంచాయత్ రాజ్ ఉపాధ్యాయ ఆయా మండలాల్లో పనిచేస్తున్న మాసపత్రిక చందా దారుల చిరునామాలను ప్రస్తుత పరిస్థితికి అనుకూలముగా ఆయా మండల శాఖల ద్వారా సేకరణ కోసం క్రింది ప్రొఫార్మా రూపొందించడం జరిగినది. 

S. No 3 లో చందా దారుడి పేరు వ్రాయండి పక్కన టీచర్ అని రాయొద్దు
S. No 4 లో చందా దారుడి పేరు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు
S. No 7 లో చందా దారుడి కి మాస పత్రిక రావాల్సిన జిల్లా పేరు రాయండి

అందరి చిరునామాలను నమోదు చేసాక tsprtu@gmail.com కి పంపండి. 

PRTU TS Magazine address information - Proforma - Download









2 comments:

  1. గౌరవ సంఘనాయకులు అందరకూ అభినందనలు
    మన బడులు (ప్రభుత్వ పాఠశాలలు) బలోపేతానికి కృషి చేయాలని మనవి. మెల్లగా విద్యార్థులు తగ్గిపోతుందని తెలుసు కదా!
    కనీసం పాఠశాల లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కనుక ఆవైపు చర్యలు తీసుకోవాలని మనవి.అందుకు ప్రయత్నం గా అన్ని బడులకు నిధులు మంజూరు చేయించాలని విన్నపం.కనీసం సున్నం,రంగులూ వేసి ఎన్నో ఏళ్లు అయినా పట్టించుకొనే దిక్కు లేదు.ఆ తదుపరి చిత్రాలు/అక్షరమాలలూ..మరేకృషిఅయినా ok

    ReplyDelete
  2. పత్రిక జీవితచందాదారుడిని నేను కానీ ఏఒక్క సంవత్సరం పూర్తి గా 12magazineలూ అందలేదు. మా సభ్యత్వం నెంబరు L-8491
    దయచేసి గమనించగలరు.

    ReplyDelete